Pujita Ponnada: రంగస్థలం పూజిత బికినీ ట్రీట్.. ఈ కవ్వించే ఫోజులు చూశారంటే! | Young Actress Pujita Ponnada Attractive Photos - Filmibeat Telugu
    twitter
    bredcrumb

    Pujita Ponnada: రంగస్థలం పూజిత బికినీ ట్రీట్.. ఈ కవ్వించే ఫోజులు చూశారంటే!

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, May 4, 2024, 17:21 [IST]
    తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ వరుసగా సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో సైతం తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిన్నది కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. లేట్ లేకుండా వాటిని మీరే చూసేయండి!
    Telugu Actress Pujita Ponnada Photos
    1/10
    తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రం వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో విశాఖ బ్యూటీ పూజిత పొన్నాడ ఒకరు.
    Telugu Actress Pujita Ponnada Photoshoot
    2/10
    చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన పూజిత పొన్నాడ.. వరుసగా మూవీలు చేస్తూ హవాను చూపిస్తోంది. ఇలా తనదైన రీతిలో బిజీగా గడుపుతోంది.
    Actress Pujita Ponnada Photo
    3/10
    విశాఖపట్నానికి చెందిన పూజిత పొన్నాడ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించింది. అలా తన జీవితాన్ని గడుపుతోన్న సమయంలోనే ‘ఉప్మా తినేసింది’, ‘A Saturday Evening’ అనే షార్ట్ ఫిల్మ్‌లు చేసింది.
    Actress Pujita Ponnada Photos
    4/10
    పూజిత పొన్నాడ షార్ట్ ఫిల్మ్‌లతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. ఇలా ‘ఊపిరి’ మూవీతో ఈ తెలుగు పిల్ల ఎంటరైంది.
    Pujita Ponnada Photos
    5/10
    పూజిత పొన్నాడకు ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇలా ఈ అమ్మడు ‘దర్శకుడు’, ‘రంగస్థలం’, ‘రాజు గాడు’, ‘బ్రాండ్ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘7’, ‘కల్కి’, ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.
    Pujita Ponnada Photoshoot
    6/10
    పూజిత పొన్నాడ టాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాకుండా.. హీరోయిన్‌గానూ యమా సందడి చేస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలోనే ఆమె ‘రన్’, ‘మిస్ ఇండియా’ వంటి వెబ్ ఫిల్మ్స్‌లలోనూ నటించింది.
    Pujita Ponnada
    7/10
    పూజిత పొన్నాడ రీసెంట్‌గా ‘ఓదెల రైల్వే స్టేషన్’ సహా పలు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పూజిత ‘హరిహర వీరమల్లు’ మూవీలోనూ భాగం అయింది.
    Telugu Actress Pujita Ponnada Photo
    8/10
    రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ.. సోషల్ మీడియాలోనూ సుదీర్ఘ కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.
    Pujita Ponnada Photo
    9/10
    చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో డోసు పెంచేసి మరీ హడావిడి చేస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X