IPL 2024: ప్లే ఆఫ్స్ కు SRH.. Jio అహంకారానికి ఆ దేవుడే బుద్ధి చెప్పాడు! - iDreamPost
iDreamPost

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 2024

లోక్‌స‌భ స్థానాలు

543

సాధార‌ణ మెజార్టీ

272
పార్టీ ఆధిక్యం / గెలుపు
బిజెపి+
కాంగ్రెస్+
టీఎంసీ
బి.జె.డి
ఇత‌రులు
Total :0

తెలంగాణ లోక్‌స‌భ 2024

లోక్‌స‌భ స్థానాలు

17

సాధార‌ణ మెజార్టీ

0
పార్టీ ఆధిక్యం / గెలుపు
బిఆర్ఎస్
బిజెపి
కాంగ్రెస్
ఏంఐఏం
ఇత‌రులు
Total : 0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ 2024

శాస‌న‌స‌భ స్థానాలు

175

సాధార‌ణ మెజార్టీ

88
పార్టీ ఆధిక్యం / గెలుపు
వైఎస్ఆర్సీపీ
తెలుగుదేశం
జ‌న‌సేన‌
బిజెపి
కాంగ్రెస్
ఇత‌రులు
Total : 0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకసభ 2024

లోక్‌స‌భ స్థానాలు

25

సాధార‌ణ మెజార్టీ

0
పార్టీ ఆధిక్యం / గెలుపు
వైఎస్ఆర్సీపీ
కాంగ్రెస్+
తెలుగుదేశం
జ‌న‌సేన‌
బిజెపి
ఇత‌రులు
Total : 0

Star Candidates

IPL 2024: ప్లే ఆఫ్స్ కు SRH.. Jio అహంకారానికి ఆ దేవుడే బుద్ధి చెప్పాడు!

జియో సినిమా తన అఫీషియల్ పోస్టర్ లో అహంకారాన్ని ప్రదర్శించింది. అయితే జియో అహంకారానికి ఆ దేవుడే బుద్ధిచెప్పాడు అంటున్నారు నెటిజన్లు, SRH ఫ్యాన్స్. అసలేం జరిగిందంటే?

జియో సినిమా తన అఫీషియల్ పోస్టర్ లో అహంకారాన్ని ప్రదర్శించింది. అయితే జియో అహంకారానికి ఆ దేవుడే బుద్ధిచెప్పాడు అంటున్నారు నెటిజన్లు, SRH ఫ్యాన్స్. అసలేం జరిగిందంటే?

IPL 2024: ప్లే ఆఫ్స్ కు SRH.. Jio అహంకారానికి ఆ దేవుడే బుద్ధి చెప్పాడు!

ఐపీఎల్ 2024 సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్లే ఆఫ్స్ పోరు రసవత్తరంగా సాగుతుంది అనుకున్న నేపథ్యంలో వరుణుడు షాకిచ్చాడు. దాంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్లు ఏవో తెలిసిపోయాయి. ఇప్పటికే మూడు బెర్త్ లు ఖరారు అయ్యాయి. కేకేఆర్, రాజస్తాన్, సన్ రైజర్స్ టీమ్స్ ప్లే ఆఫ్స్ కు చేరాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క ప్లేస్ కోసం ఇటు చెన్నై అటు ఆర్సీబీ జట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో సినిమా తన అఫీషియల్ పోస్టర్ లో అహంకారాన్ని ప్రదర్శించింది. అయితే జియో అహంకారానికి ఆ దేవుడే బుద్ధిచెప్పాడు అంటున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందంటే?

IPL 2024 చివరి దశకు చేరుకుంది. రసవత్తరంగా మారుతుంది అనుకున్న ప్లే ఆఫ్స్ చప్పగా ముగిసిపోయింది. కేకేఆర్, రాజస్తాన్, సన్ రైజర్స్ టీమ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరాయి. ఇక చివరిదైన నాలుగో స్థానం కోసం పోటీ పడనున్నాయి ఆర్సీబీ, చెన్నై టీమ్స్. ఈ క్రమంలో ఇందుకు సంబంధించి జియో సినిమా తన అఫీషియల్ వెబ్ సైట్ లో పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో కేకేఆర్, రాజస్తాన్ కెప్టెన్ లతో పాటుగా కోహ్లీ, ధోనిల పిక్స్ ఉన్నాయి. కానీ ప్లే ఆఫ్స్ కు చేరిన SRH కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫొటో మాత్రం లేదు. ఈ పోస్టర్ ను మే 14న జియో పోస్ట్ చేసింది. అప్పటికి ఆర్సీబీ, చెన్నై కంటే ఎక్కువ ఛాన్స్ లు హైదరాబాద్ కే ఉన్నాయి. అయినప్పటికీ.. కమ్మిన్స్ పిక్ ను పోస్టర్ లో యాడ్ చేయలేదు.

ఈ క్రమంలోనే జియో సినిమా చూపించిన అహంకారానికి తాజాగా ఆ వరుణుడే బుద్ధి చెప్పాడు అంటున్నారు నెటిజన్లు. నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. 15 పాయింట్లతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరింది. దాంతో హైదరాబాద్ ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు జియో సినిమాపై ట్రోల్స్, విమర్శలు గుప్పిస్తున్నారు. జియో సినిమా ఇప్పటికైనా పోస్టర్ ను ఎడిట్ చేశారా? ఆరెంజ్ ఆర్మీ అంటే ఏమనుకుంటున్నారు? బ్రో పోస్టర్ ను ఎడిట్ చేయండి. మీ అహంకారానికి ఆ దేవుడే కరెక్ట్ గా బుద్ధి చెప్పాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి జియో సినిమా తన అఫీషియల్ పోస్టర్ లో SRH కెప్టెన్ ను ఇన్ క్లూడ్ చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by CRICKET ANIMUTHYAM 🏏 (@cricket_animuthyam)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి