OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు! – News18 తెలుగు

PRESENTS

ప్రకటనలు
తెలుగు వార్తలు / ఛాయాచిత్రాల ప్రదర్శన / సినిమా / OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

OTT Movies: మనం ఓటీటీలో రకరకాల సినిమాలు చూస్తుంటాం. వాటిలో కొన్ని మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. అవి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణను పొందుతాయి. అలాంటి సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం ఒక సినిమా గురించి తెలుసుకుందాం.

01
News18 Telugu

OTT Movies: మీరు హర్రర్ సినిమాలు చూడటం ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఇది మామూలు సినిమా కాదు. హర్రర్ సినిమాల్లోనే అత్యంత భయంకరమైన సినిమా. ఇందులో కొన్ని సీట్లు గుండె ఆగేలా చేస్తాయి. అందువల్ల ఒంటరిగా చూడకూడదు. హార్ట్ సమస్యలు ఉన్న వారు కూడా ఈ సినిమా చూడకపోవడం మేలు.

ప్రకటనలు
02
News18 Telugu

ఈ సినిమాలో సింపుల్ కథ ఉంటుంది. కెమెరాను ఇష్టమొచ్చినట్లు కదిపెయ్యరు. కళ్లకు సినిమా కూల్‌గా కనిపిస్తుంది. ఇందులో దెయ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ప్రేక్షకులు రియల్ థ్రిల్ ఫీలవుతారు.

ప్రకటనలు
03
News18 Telugu

మీరు ఈ సినిమా చూడాలి అనుకుంటే.. దీని కోసం 1 గంట 27 నిమిషాలు కేటాయించండి. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్‌లో, ఇంకా చాలా ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తోంది. మొత్తం సినిమాని ఒకేసారి చూసేలా ప్లాన్ చేసుకోండి.

ప్రకటనలు
04
News18 Telugu

ఈ సినిమాని చీకటిలో చూస్తే… భయం రెట్టింపు వస్తుంది. అలా వద్దు అనుకునేవారు.. పగలు సమయంలో దీన్ని చూడటం మేలు. ఎందుకంటే.. ఇందులోని కొన్ని సీన్లు.. ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి.

ప్రకటనలు
05
News18 Telugu

ఈ సినిమా పేరు The Grudge. ఇది 2004లో వచ్చిన సినిమా. ఇది ప్రజలకు బాగా నచ్చడంతో.. చాలా సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ నచ్చాయి. ఐతే.. మొదటి సినిమా ఎక్కువ మందికి నచ్చింది.

ప్రకటనలు
06
News18 Telugu

ఈ సినిమా కథేంటి అనేది ముందే తెలుసుకుంటే థ్రిల్ ఉండదు కాబట్టి.. మీకు చెప్పట్లేదు. ఓ అమెరికా నర్సు.. జపాన్ లోని టోక్యోలో ఉంటుంది. ఆమెకు ఎదురైన అసాధారణ పరిస్థితులే ఈ సినిమా.

ప్రకటనలు
07
News18 Telugu

గ్రడ్జ్ అంటే.. పగ, ప్రతీకారం వంటి అర్థాలు వస్తాయి. అంటే.. ఇందులో దెయ్యం ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఈ సినిమాకి IMDb 5.9 రేటింగ్ ఇచ్చింది. ఐతే, ప్రేక్షకుల స్పందన ఇంకా ఎక్కువగా వచ్చింది.

ప్రకటనలు
08
News18 Telugu

ఈ సినిమాని పిల్లలు చూడకూడదు. అంటే.. 16 ఏళ్లు దాటిన వారు చూడొచ్చు. హర్రర్ సినిమా కాబట్టి.. పిల్లలు చూస్తే భయపడతారు. ఇందులో శబ్దాలు కూడా భయంకరంగానే ఉంటాయి.

ప్రకటనలు
09
News18 Telugu

కొన్ని కారణాల వల్ల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాని ఇండియాలో చూడనివ్వట్లేదు. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఇది ఇండియాలో కూడా లభిస్తోంది. దీని డైరెక్టర్ తకాషీ షిమిజు. నిర్మాతలు శామ్ రైమీ, తకా ఇచిసె, రాబ్ టాపెర్ట్. ఇందులో సారా మిషెల్లే గెల్లార్, బిల్ పుల్‌మాన్, క్లియా దువాల్ కీలక పాత్రలు పోషించారు. లయన్స్ గేట్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని సమర్పించింది.

ప్రకటనలు
  • First Published :
ప్రకటనలు
ప్రకటనలు

NEWS 18 తెలుగు ట్రెండింగ్

మరిన్ని వార్తలు
ప్రకటనలు
  • News18
    01 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    OTT Movies: మీరు హర్రర్ సినిమాలు చూడటం ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఇది మామూలు సినిమా కాదు. హర్రర్ సినిమాల్లోనే అత్యంత భయంకరమైన సినిమా. ఇందులో కొన్ని సీట్లు గుండె ఆగేలా చేస్తాయి. అందువల్ల ఒంటరిగా చూడకూడదు. హార్ట్ సమస్యలు ఉన్న వారు కూడా ఈ సినిమా చూడకపోవడం మేలు.

    MORE
    GALLERIES

  • News18
    02 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    ఈ సినిమాలో సింపుల్ కథ ఉంటుంది. కెమెరాను ఇష్టమొచ్చినట్లు కదిపెయ్యరు. కళ్లకు సినిమా కూల్‌గా కనిపిస్తుంది. ఇందులో దెయ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ప్రేక్షకులు రియల్ థ్రిల్ ఫీలవుతారు.

    MORE
    GALLERIES

  • News18
    03 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    మీరు ఈ సినిమా చూడాలి అనుకుంటే.. దీని కోసం 1 గంట 27 నిమిషాలు కేటాయించండి. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్‌లో, ఇంకా చాలా ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తోంది. మొత్తం సినిమాని ఒకేసారి చూసేలా ప్లాన్ చేసుకోండి.

    MORE
    GALLERIES

  • News18
    04 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    ఈ సినిమాని చీకటిలో చూస్తే... భయం రెట్టింపు వస్తుంది. అలా వద్దు అనుకునేవారు.. పగలు సమయంలో దీన్ని చూడటం మేలు. ఎందుకంటే.. ఇందులోని కొన్ని సీన్లు.. ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి.

    MORE
    GALLERIES

  • News18
    05 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    ఈ సినిమా పేరు The Grudge. ఇది 2004లో వచ్చిన సినిమా. ఇది ప్రజలకు బాగా నచ్చడంతో.. చాలా సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ నచ్చాయి. ఐతే.. మొదటి సినిమా ఎక్కువ మందికి నచ్చింది.

    MORE
    GALLERIES

  • News18
    06 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    ఈ సినిమా కథేంటి అనేది ముందే తెలుసుకుంటే థ్రిల్ ఉండదు కాబట్టి.. మీకు చెప్పట్లేదు. ఓ అమెరికా నర్సు.. జపాన్ లోని టోక్యోలో ఉంటుంది. ఆమెకు ఎదురైన అసాధారణ పరిస్థితులే ఈ సినిమా.

    MORE
    GALLERIES

  • News18
    07 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    గ్రడ్జ్ అంటే.. పగ, ప్రతీకారం వంటి అర్థాలు వస్తాయి. అంటే.. ఇందులో దెయ్యం ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఈ సినిమాకి IMDb 5.9 రేటింగ్ ఇచ్చింది. ఐతే, ప్రేక్షకుల స్పందన ఇంకా ఎక్కువగా వచ్చింది.

    MORE
    GALLERIES

  • News18
    08 09

    OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

    ఈ సినిమాని పిల్లలు చూడకూడదు. అంటే.. 16 ఏళ్లు దాటిన వారు చూడొచ్చు. హర్రర్ సినిమా కాబట్టి.. పిల్లలు చూస్తే భయపడతారు. ఇందులో శబ్దాలు కూడా భయంకరంగానే ఉంటాయి.

    MORE
    GALLERIES

  • News18
    09 09