పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. BSF Group A B C 141 Posts Recruitment 2024.. Apply here.
నిరుద్యోగులకు శుభవార్త!
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, (ల్యాబ్ టెక్నీషియన్/ సైకోథెరపీ) డిప్లోమా తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) 141 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్న దిగువ పేర్కొన్న ఈ ఉద్యోగాలకు మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; మొత్తం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 141.
విభాగాల వారీగా ఖాళీలు:
- SI Staff Nurse - 14,
- ASI (Lab Tech) - 38,
- ASI (Physiotherapist) - 47,
- SI (Vehicle Machanic) - 03,
- Constable (OTRP) - 01,
- Constable (SKT) - 01,
- Constable (Fitter) - 04,
- Constable (Carpenter) - 02,
- Constable (Auto Elect) - 01,
- Constable (Veh Mech) - 22,
- Constable (BSTS) - 02
- Constable (Upholster) - 01,
- Head Constable (Veterinary) - 01,
- Constable (Kennelman) - 02,
- Inspector (Librarian) - 02.. మొదలగున.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ,(ల్యాబ్ టెక్నీషియన్/ సైకోథెరపిస్ట్) డిప్లొమా విద్యార్హత కలిగి ఉండాలి.
- అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి, పోస్టులను అనుసరించి 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
- అధికారికి నోటిఫికేషన్ లింక్ క్రింద ఉన్నది చూడండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్.. పరీక్షల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ లకు రూ.35,400/- నుండి రూ.1,12,400/-.
- అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ల్యాబ్ టెక్నీషియన్/ సైకోథెరపిస్ట్ లకు రూ.29,200/- నుండి రూ.92,300/-.
- హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ లకు రూ.25,500/- నుండి రూ.81,100/-.
- ఇన్స్పెక్టర్ లైబ్రేరియన్ లకు రూ.49,900/- నుండి రూ.1,42,400/-.. వరకు కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనంగా ప్రతినెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.06.2024.
అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
📌 ఎంప్లాయిమెంట్ న్యూస్ 18th - 24th May 2024 లో ప్రచురించబడిన చిన్న నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Inspector Librarian నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Paramedical Staff నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
SMT Workshop నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Veterinary Staff నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment